తమ కళను కలగానే కరిగి పోకూదను కొనే కళాకరులారా!
కుళ్ళు, కుట్రల, కుతంత్రాల, కుటిల రాజకీయాల, నేరాలను చూపించే ఆ సిని పరిశ్రమలోనే అవి ఎక్కువై భ్రస్టు పట్టిన నేటి పరిస్థితులలో మంచి కళాకారులకు అవకాశాలు అంటే అవి ఎండా మావులు. పైగా సిని వారసత్వం ఉన్నవాళ్ళకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి ఎండా మావులు లాంటి సిని అవకాశాల కొరకు దీపం చుట్టూ తిరుగుతూ దాని లోనే పది చనిపోయే మిరుగుడు పురుగు లాగా జీవితాంతము దొరకని అవకాశాల కొరకు స్టూడియో చుట్టూ తిరిగి తిరిగి సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ ఫిల్మ్ ట్రస్ట్ లో చేరి మీ కళలను సార్థకం చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం.
No comments:
Post a Comment