Saturday, January 9, 2010

ఈ ధార్మిక సంస్థ ఖర్చుల నిమిత్తము కావలిసిన డబ్బును ఎవరిని చేయి చాచి దానము అడగకుండా ఏమైనా వస్తువులను అమ్మడము ద్వారా లేదా ఏమైనా సేవలను చేయడము ద్వారా సమకూర్చుకోదల్చినది. కావున ప్రస్తుతము ఫోటో& వీడియో మరియు హెల్త్ కై హెర్బల్ ప్రొడుక్ట్స్ అమ్మదల్చినది. సత్సంకల్ప కళాకారులందరూ మీ వంతు సహకారంగా మీకు తెలిసిన బంధు,మిత్ర పరిచయాలలో జరిగే బర్త్ డే, ఎంగేజ్ మెంట్, పెండ్లి, రిసిప్షన్ లాంటి ప్రతి శుభ కార్యములకు ఫోటో అండ్ వీడియో ను బుక్ చేయించగలరు. ఆరోగ్య సమస్యలన్నింటికి వివిధ ఆయుర్వేద మూలికా చూర్నములను, టాబ్లెట్లను కొనిపించండి.

No comments:

Post a Comment

Followers