Saturday, January 9, 2010

ఈ ధార్మిక సంస్థ ఖర్చుల నిమిత్తము కావలిసిన డబ్బును ఎవరిని చేయి చాచి దానము అడగకుండా ఏమైనా వస్తువులను అమ్మడము ద్వారా లేదా ఏమైనా సేవలను చేయడము ద్వారా సమకూర్చుకోదల్చినది. కావున ప్రస్తుతము ఫోటో& వీడియో మరియు హెల్త్ కై హెర్బల్ ప్రొడుక్ట్స్ అమ్మదల్చినది. సత్సంకల్ప కళాకారులందరూ మీ వంతు సహకారంగా మీకు తెలిసిన బంధు,మిత్ర పరిచయాలలో జరిగే బర్త్ డే, ఎంగేజ్ మెంట్, పెండ్లి, రిసిప్షన్ లాంటి ప్రతి శుభ కార్యములకు ఫోటో అండ్ వీడియో ను బుక్ చేయించగలరు. ఆరోగ్య సమస్యలన్నింటికి వివిధ ఆయుర్వేద మూలికా చూర్నములను, టాబ్లెట్లను కొనిపించండి.

Wednesday, January 6, 2010

Saturday, January 2, 2010

చాల దేవాలయాలకు మాన్యాల పేరిట భూములు ఉంటాయి. వాటి మీద వచ్చే ఆదాయాలతో దేవాలయాలు స్వయముగా నిర్వహించ బడుతుంటాయి. ఒకవేళ భక్తులు ఇచ్చినా, ఇవ్వక పోయిన గుడి కార్యక్రమాలకు, అర్చకుల జీతభత్యాలకు కొదువ లేకుండా మాన్యాలమీద వచ్చే ఆడాయముతో నిర్విఘ్నముగా నిర్వహిన్చాబడుతుంటాయి. కళా ప్రదర్శనలతో సకల జనాలను సజ్జనులుగా మార్చే ఈ ధార్మిక సంస్థకు కూడా దేవాదాయ మాన్యాల వలె భూములను సమ కూర్చాలి. అప్పుడే నిరంతరమూ నిజమైన కళాకారులతో సామాజిక ప్రయోజనార్తమై చిత్రాలను నిర్మించి, సౌఖ్య&సంక్షేమ సమాజమును.ఏర్పాటు చేయగలుగుతాము. అందుకే ఈ ధార్మిక సంస్థku నిధిని సమకూర్చడానికి మీకు ఈ క్రింది వాటిలో ఏవి వీలైతాయో వాటిని నెరవేర్చండి. బర్త్ డే లకు, పుష్పవతి ఫంక్షన్ లకు, ఎంగేజ్ మెంటులకు, పెళ్లిళ్లకు, రిసెప్షన్ లకు, మీటింగ్ లాంటి కార్యక్రమాలకు ఫోటో & వీడియో లను బుక్ చేయండి. వాటి ద్వారా వచ్చే ఆదాయము ఈ ట్రస్ట్ కు ఉపయోగించబడుతుంది. హెల్త్ బుక్స్ అండ్ హెల్త్ ప్రోడక్ట్ లు గురించి, మీరు తెలుసుకొని, vaadi మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ స్నేహితులకు, బంధువులకు మరియు ఇతరులకు తెలియ జేసి, వారిచే వాటిని కొనిపించండి. వ్యక్తిగతముగా సంప్రదించి, ఇతర ఆదాయార్జిత కార్యక్రమములో పాల్గొనండి. ఆదాయార్జిత సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలలో పాల్గొనండి. email: ayurveda.vyasa.film.trust@gmail.com; visit: http://ayurvedavyasafilmtrust.blogspot.com.

Followers